- Advertisement -
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో ‘అన్ స్టాపబుల్ విత్ NBk’. తనదైన శైలీలో ఈ సినిమాతో బాలయ్య సందడి చేస్తుండగా IMDBలో 9.8 టాప్ రేటింగ్ తో నంబర్ 1 పొజిషన్ లో దూసుకుపోతుంది.
ఇక ఈ షో 10వ ఎపిసోడ్ గా ఈ సీజన్ ని ముగించాలని చుస్తునారు. అందుకే పదవ ఎపిసోడ్ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పదవ ఎపిసోడ్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నారని అనౌన్స్ చేయగా ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించారు అహా మేనెజ్‌మెంట్. ఫిబ్రవరి 4న ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ లాస్ట్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది. దీంతో మహేష్ అభిమానులు, బాలయ్య అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Advertisement -