స్విమ్మింగ్ ఫూల్‌లో మహేశ్‌!

68
mahesh
- Advertisement -

సినిమా సినిమాకు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తారు మహేశ్. త్రివిక్రమ్ సినిమా షూట్ మొదలుకాకపోవడంతో విదేశాల నుంచి తిరిగివచ్చిన మహేష్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా మహేష్ స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్ చేయడానికి రెడీ అవుతున్న రెండు ఫోటోలని నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తొలిసారి మహేశ్ షర్ట్ లెస్ ఫోటోలను షేర్ చేయగా వైరల్‌గా మారాయి.

నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు తెగ చేస్తున్నారు. మొదటి సారి మహేష్ ని షర్ట్ లెస్ గా చూశాం అని పోస్ట్ చేస్తున్నారు.

- Advertisement -