మహాత్మ…పదమే ఓ స్పూర్తి: కేటీఆర్,ఎంపీ సంతోష్

648
ktr gandhi jayanthi
- Advertisement -

దేశ వ్యాప్తంగా మహాత్మ గాంధీ జయంత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్.

అహింస,శాంతి అనేది భారతీయత అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మ గాంధీ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. సింప్లిసిటీకి నిదర్శనం గాంధీ అని కొనియాడారు. గాంధీకి నివాళులు అర్పిస్తూ ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు కేటీఆర్.

ktr

మహాత్మ ఈ పదం వింటేనే స్పూర్తి కలుగుతుందన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ప్రపంచంలోని గొప్ప నేతల్లో గాంధీ ఒకరని బాపూజీ 150వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

mp santhosh

- Advertisement -