Vijay Sethupathi:మహరాజ..వసూళ్ల జోరు!

11
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహరాజ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా వసూళ్లలోనూ జోరు చూపిస్తోంది.తొలి రోజు 8 కోట్లు, రెండో రోజు 10.5 కోట్లు, మూడో రోజు 12 కోట్లు, నాలుగో రోజు 8 కోట్లు, 5వ రోజు 5.5 కోట్లు, వసూలు చేసింది.

ఇక 6వ రోజు వసూళ్లను పరిశీలిస్తే… తమిళనాడులో 2.5 కోట్ల రూపాయలు, తెలుగులో 70 లక్షల రూపాయల గ్రాస్, కర్ణాటకలో 50 లక్షలు, కేరళలో 40 లక్షలు వసూలు చేసింది.

క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు ఎమోషనల్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సిినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను దాదాపు 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Also Read:బొప్పాయి గింజలతో..ఇంత ప్రమాదమా!

- Advertisement -