- Advertisement -
మాస శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు… ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు …. రాజరాజేశ్వర స్వామిని విద్యా గణేశ పీఠం హైదరాబాద్ స్వామి శ్రీ శ్రీ శ్రీ విద్యా గణేశానంద స్వామి ఆదివారం సాయంత్రం స్వామివారిని దర్శించుకున్నారు…వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.
- Advertisement -