“మహా” టీజర్ పై ఓ లుక్కేయండి.

137
maha
- Advertisement -

హన్సిక ప్రధానపాత్రలో జమీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహా. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించగా జిబ్రాన్ సంగీతం అందించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేశారు.

టీజర్‌ని ఆసక్తికరంగా తెరకెక్కించగా హన్సిక నటనపై ప్రశంసలు వెల్లివిరిశాయి. హన్సిక మాజీ ప్రియుడు శింబుతో మరోసారి రొమాన్స్ చేయగా కరోనావైరస్ మహమ్మారి కారణంగా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. ఈ చిత్రం ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల కావొచ్చు..

- Advertisement -