- Advertisement -
జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యాను అని తెలిపారు నటి మాధవీలత. జేసీ ప్రభాకర్ రెడ్డి రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నాడు అన్నారు మాధవీలత. నేను కూడా రాయలసీమ గడ్డ మీదనే పుట్టి, రాగి సంగటి, నాటు కోడి తినే పెరిగాను అన్నారు.
సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలను ప్రభాకర్ రెడ్డి అవమానించే విధంగా మాట్లాడారు అన్నారు. నన్ను అయితే ఇటు రాజకీయ పరంగా అటు సినిమా పరంగా తిట్టారు… నేను బ్రతుకు తెరువు కోసం సినిమా ఇండస్ట్రీ కి రాలేదు అన్నారు.
నాకు సినిమాల్లో నటించడం ఇష్టం కాబట్టి వచ్చాను.. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో లీగల్ గా ముందుకు వెళ్తాను అన్నారు.
Also Read:ఒంటరిగా వస్తా.. మంచు మనోజ్ షాకింగ్ ట్వీట్!
- Advertisement -

