సిద్దిపేట కలెక్టర్‌గా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు బాధ్యతలు

160
sdpt
- Advertisement -

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్​గా శ్రీ ఎం. హనుమంతరావు కు బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న హనుమంతరావుకు.. అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య 2536 ను మంగళవారం జారీ చేసింది.

సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

- Advertisement -