- Advertisement -
బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు లూయిజ్ ఇన్‌సియో లులా డా సిల్వా. లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన 77 ఏండ్ల సీనియర్ నేత 51 శాతం ఓట్లతో బోల్సనారోపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బోల్సనారోకి 49 శాతం (5,82,05,917) ఓట్లు లభించాయి. బ్రెజిల్ చరిత్రలో అత్యంత ప్రజాధరణ పొందిన అధ్యక్షుడిగా డా సిల్వా నిలిచారు.
వివాదాస్పదమైన అవినీతి ఆరోపణలతో 2010లో అధ్యక్ష పదవినుంచి తప్పుకున్నారు సిల్వా. అనంతరం 18 నెలలపాటు జలుశిక్ష అనుభవించారు. దేశ 35వ అధ్యక్షుడిగా 2003 నుంచి 2010 వరకు పనిచేశారు. 1970వ దశకంలో బ్రెజిల్‌లోని మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు.
ఇవి కూడా చదవండి..
బ్రెజిల్ అధ్యక్షుడిగా లులా డా సిల్వా..
మునుగోడులో భారీ మెజారిటితో గెలుస్తాం
విశ్వగురువా? విషగురువా..?
- Advertisement -