హరిత సేనలో భాగంగా కరీంనగర్ లోని లయోలా కళాశాలలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సులో భాగంగా విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు ఇంచార్జ్ ప్రిన్సిపల్ సాంబశివరావు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు గౌరవ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన హరిత సేనలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించి చెట్ల ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు స్వచ్ఛమైన గాలి అందాలంటే మన ముందు తరాలకు ఆక్సిజన్ అలాగే సరైన సమయంలో సంవృద్ధిగా వర్షాలు కురవాలన్న ఎండ కాలంలో వేడి తగ్గాలన్న అందుకు చెట్లే ఎంతగానో ఉపయోగపడుతయని గొప్ప ఆలోచనతో సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలు పెట్టీ కోట్లలో మొక్కలు నటించారు చెట్లు ఉంటేనే పర్యావణ పరిరక్షణతో భావితరాలకు భవిష్యతు బాగుంటుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి మీ వంతుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరీక్షించాలని కోరడం జరిగింది..ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:హాంకాంగ్‌లో తుఫాను బీభత్సం..

