లవ్లీ టీజర్‌.. ఈగతో రీవెంజ్!

19
- Advertisement -

కోలీవుడ్ దర్శకుడు దిలీష్ కరుణాకరన్ దర్శకత్వంలో మ్యాథ్యూ థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం లవ్లీ. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.

వెస్ట్రన్ ఘాట్స్ ప్రొడక్షన్స్, నేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శరణ్య, అమర్ రామచంద్రన్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా టీజర్ అచ్చం రాజమౌళి ఈగను తలపించేలా ఉన్న ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టీజర్ లో ఓ అమ్మాయి చనిపోయాక ఈగలా పుట్టి హీరో దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? ఈగలా వచ్చి హీరో దగ్గరికి ఎందుకు వచ్చిందంటే సినిమా చూడాలి.

Also Read:చిరు అలా పిలిచేసరికి..నాని కామెంట్!

- Advertisement -