చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై వెంకటేశ్వరస్వామి

3
- Advertisement -

అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్ర‌ప్ర‌భ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర‌ భగవానుడు ఔషధులను పోషిస్తున్నారు . ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు.

Also Read:రూ.500 కోట్లతో రహదారుల అభివృద్ధి:కోమటిరెడ్డి

- Advertisement -