లోకనాయకుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌

79
- Advertisement -

లోకనాయకుడు కమల్ హాసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చేరిన కమల్‌ నేడు డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం హాసన్ ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్‌ చేయగా…మరికొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కమల్‌ హాసన్ ఇండియన్-2 షూటింగ్‌తో పాటు తమిళ బిగ్‌బాస్‌ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి…

రణ్‌బీర్ ఆలియాల గారాల పట్టి రాహా

మట్టి కుస్తీ… చిలక పాట విడుదల

అందరూ చూడాల్సిన సినిమా:ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

- Advertisement -