ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు వివరాలు..

29
OTT Releases

దేశ కరోనా కేసులు తగ్గినా, పరిస్థితులు ఇంకా పూర్తిగా కుదటపడని నేపథ్యంలో పలు చిత్రాలు ఓటీటీ బాటపడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లు తెరిచినా ఏ మేరకు ప్రేక్షకులు వస్తారన్నది ప్రశ్నార్థకమే. దీంతో దర్శక-నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ప్రతివారం పలు భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. ఈ వారం పలు ఓటీటీ మాధ్యమాల్లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

అమెజాన్‌ ప్రైమ్..
నారప్ప (జూలై 20)
ఇక్కత్‌ (జూలై 21)
హాస్టల్‌ డేజ్‌ (జూలై 23)
జోల్ట్‌ (జూలై 23)
వేలర్‌ (జూలై 23)

నెట్‌ఫ్లిక్స్‌..
మిల్క్‌ వాటర్‌ (జూలై 20)
చెర్నోబిల్‌ 1986 (జూలై 21)
కజిన్స్‌ (జూలై 22)
కింగ్‌డమ్‌: అసిన్‌ ఆఫ్‌ నార్త్‌ (జులై 24)
‘ద లాస్ట్‌ లెటర్‌ ఫ్రమ్‌ యువర్‌ లవర్‌’ (జులై 23)
ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌ (జులై 23)
స్కై రోజో సీజన్‌ 2 (జులై 23)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌..
టర్నర్‌ అండ్‌ హూచ్‌ (జూలై 21)
హంగామా 2 (జూలై 23)

యాపిల్‌ టీవీ ప్లస్‌..
టెడ్‌ లాసో సీజన్‌ 2 (జులై 23)

సోనీ లైవ్‌..
చుట్జ్‌పా(జూలై 23)

ఆహా…
నీడ(జూలై 23)
హీరో (జూలై 24)

జీ 5..
14 ఫేరే (జూలై 23)