ఈ రెండు అలవాట్లతో జాగ్రత్త!

15
- Advertisement -

సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక సంతాన లేమి సమస్యకు చాలా రకాల కారణాలు ఉండగా అందులో ప్రధానమైనవి ఆల్కాహాల్, సిగరేట్ అలవాటు. ఈ రెండు అలవాట్ల కారణంగా చాలామంది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధూమపానం, మద్యపానం ప్రభావం వీర్యకణాల కదలికపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు డాక్టర్లు. సిగరెట్లలో ఉండే నికోటిన్ వంటి విష పదార్థాలు సంతానానికి దూరం చేస్తాయని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే సంతానం కలగడం కష్టమేనని చెబుతున్నారు.

పిల్లలు పుట్టుకపోవడానికి కొన్నింటికి వైద్య చికిత్స ఉంటే కొన్నింటిని నియంత్రణతోనే పరిష్కారం అని చెబుతున్నారు. కానీ చాలా మంది ఆ సమస్యను గ్రహించలేక మద్యపానం, ధూమపానం వంటి సేవించి నియంత్రణ కొల్పోతున్నారు. ఫలితంగా ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి కావాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం తప్పనిసరి.సీసం, కాడ్మియం స్థాయిలు వీర్య కణాల నాణ్యతను తగ్గిస్తాయి. అందుకే వీలైనంత వరకు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

Also Read:TTD: 6న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

- Advertisement -