లైగర్‌..ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?

114
liger
- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్టు 20 సాయంత్రం నిర్వహించనున్నట్టు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ ఈవెంట్ కి భారీగా జనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తారో ఇంకా ప్రకటించలేదు.

- Advertisement -