కాటేదాన్‌లో చిరుత సంచారం..

322
chirutha
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో జంతువులు యదేచ్చగా రోడ్లపైకి వస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత NH7 మెయిన్ రోడ్ పై కూర్చొని ఉంది.

చిరుత కు గాయాలు కావడంతో ఎటు వెళ్ళని పరిస్థితి లో పని ఉంది. దాన్ని చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు చిరుత ఉన్న సంఘటన స్థలానికి చేరుకున్నారు.

- Advertisement -