ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్‌’

7
- Advertisement -

వరల్డ్ ఉత్యుత్తమ సినీ అవార్డ్స్‌గా ఆస్కార్‌కి గుర్తింపు ఉంది. ఈసారి కూడా 29 సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీటి నుంచి ‘లాపతా లేడీస్‌’ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపేందుకు నిర్ణయించింది.

తెలుగు నుంచి హనుమాన్, కల్కి 2898AD, మంగళవారం.. హిందీ నుంచి యానిమల్, శ్రీకాంత్, మైదాన్, ఆర్టికల్ 370 తదితర సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి.

Also Read:జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -