- Advertisement -
ముంబైలో క్యాబ్ డ్రైవర్‌పై ఓ మహిళ దాడి చేసింది. ఎయిర్‌పోర్టు వెలుపల ఓ మహిళ తన ఫ్లైట్ మిస్ అయ్యిందని ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. డ్రైవర్ వల్లే తన ఫ్లైట్ మిస్ అయ్యిందని ఆరోపిస్తూ, ఉరికించి దాడి చేసిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైలో క్యాబ్ డ్రైవర్‌పై అమానుషంగా దాడి
ఎయిర్‌పోర్టు వెలుపల ఓ మహిళ తన ఫ్లైట్ మిస్ అయ్యిందని ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది.
డ్రైవర్ వల్లే తన ఫ్లైట్ మిస్ అయ్యిందని ఆరోపిస్తూ, ఉరికించి దాడి చేసిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సంఘటనకు సంబంధించిన… pic.twitter.com/4cehMVwyaA
— Aadhan Telugu (@AadhanTelugu) January 28, 2025
Also Read:పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు
- Advertisement -