- Advertisement -
మెట్రో నిర్వహణ భారం అవుతుందని కేంద్రానికి L&T లేఖ రాసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామని ఎల్ అండ్ టీ వెల్లడించింది. స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేయాలని కోరింది L&T.
వరుస నష్టాలతో పేరుకుపోయిన పెండింగ్ బకాయిల దృష్ట్యా మెట్రోను నడపలేమని ఎల్ అండ్ టీ వెల్లడించింది. ప్రతిరోజూ 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది హైదరాబాద్ మెట్రో.
యాడ్స్, లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నా సరే ఆదాయం సరిపోవడం లేదని లేఖలో పేర్కొంది.
Also Read:జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
- Advertisement -

