BRS:భువనగిరి నుండి క్యామ మల్లేష్

45
- Advertisement -

బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ ఎంపీ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు.ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత, కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ ,పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ ,మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి ,చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ,వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య ,నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్,జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ ,ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ,మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి,మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి ,నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్,సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ఉన్నారు.

Also Read:రక్తపోటుతో ఎన్ని ప్రమాదాలో..!

- Advertisement -