కుటుంబ కథా చిత్రమ్…టీజర్‌

249
Kutumba Katha Chitram Movie Official Teaser
- Advertisement -

నందు, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుటుంబ కథా చిత్రమ్’. కె.ఎస్‌ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. కమల్‌ కామరాజు ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

భాస్కరా గ్రూప్‌ ఆఫ్‌ మీడియా పతాకంపై దాసరి భాస్కర్‌ నిర్మిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.టీజర్ కంటే కాస్త ముందుగా ‘కుటుంబ కథా చిత్రం’ ఫస్ట్‌లుక్‌‌ను విడుదల చేశారు.

- Advertisement -