గుంటూరు కారం..మరో రికార్డు

6
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని సంగ్స్ ఎవరన్‌గ్రీన్. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.

తాజాగా మరో ఫీట్ సాధించింది. యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే కుర్చీ మడతపెట్టి బీట్‌కు చీరకట్టులో, మోడ్రన్‌ డ్రెస్సులలో అమ్మాయిలు ఇరగదీసే ఊరమాస్‌ స్టెప్పులేస్తూ చేసిన రీల్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. పలువురు క్రికెటర్లు సైతం ఈ పాటకు స్టెప్పులేశారంటే అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -