- Advertisement -
భారీ అంచనాల మధ్య వచ్చిన మల్టీస్టారర్ చిత్రం కుబేరా. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సోషల్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇది కేవలం తెలుగులోనే.
ధనుష్..కొలీవుడ్లో పెద్ద హీరో అయినప్పటికి తమిళంలో అంతగా ఆకట్టుకోలేదు. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి వారంలో తమిళనాడులో సుమారు రూ.13 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇది సినిమా కు వచ్చిన పాజిటివ్ టాక్‌కి భిన్నంగా నిరుత్సాహపరిచే కలెక్షన్లుగా చెప్పుకోవాలి.
ఇక కుబేరా సినిమాను నిలబెట్టింది ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు తెలుగు రాష్ట్రాలు . అయితే తమిళనాడులో వర్క్‌డేలో డ్రాప్ ట్రెండ్ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read:విజయోత్సవాలు కాదు..సారీ చెప్పాలి!
- Advertisement -

