కుబేర..4 రోజుల వసూళ్లెంతో తెలుసా?

10
- Advertisement -

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

తెలుగులో అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సాధించిన ఈ చిత్రం ముఖ్యంగా తెలుగులో చేస్తుంది. ఒక సాలిడ్ వీకెండ్ తర్వాత కీలక వర్కింగ్ డే సోమవారం కూడా మంచి వసూళ్లు ఈ చిత్రం రిజిస్టర్ చేయడం అనేది విశేషం.

ఇలా నైజాంలో కుబేర నాలుగో రోజు స్ట్రాంగ్ వసూళ్లు నమోదు చేసినట్టు పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. 1.4 కోట్ల షేర్ (జీఎస్టీ కలిపి) ని నైజాంలో కుబేర రాబట్టి ఒక స్టడీ పెర్ఫామెన్స్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఇలా మొత్తం 4 రోజుల్లో కుబేర సినిమా 11 కోట్ల మేర షేర్ ని అందుకోవడం విశేషం.

Also Read:IMD:ఉత్తరభారతంలో భారీ వర్షాలు

- Advertisement -