- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హనుమాన్ దీక్షా స్వాములను ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్… వారితో కలిసి భోజనం చేశారు. కేటీఆర్ వెంట సిరిసిల్ల జిల్లా నాయకులు ఉన్నారు. సాయంత్రం కోనరావుపేట మండలం మల్కపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
Also Read:పెరుగుతున్న ఎండల తీవ్రత..
- Advertisement -