గుండె గండెను ఏకం చేసింది..గులాబీ జెండా

298
ktr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు విషెస్ చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా..గుండె గుండెను ఒకటి చేసిన జెండా గులాబీ జెండా అని పేర్కొన్నారు.

ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా పేదవాడి ఆకలి తీర్చిన జెండా ..రైతన్నకు భరోసా ఇచ్చిన జెండా …తెలంగాణా ప్రజలకు అండా దండా మన గులాబీ జెండా అంటూ తెలిపారు. మన గులాబీ జెండా పుట్టినరోజు పండగ, ప్రతి గులాబీ సైనికుడికి వందనం అంటూ పేర్కొన్నారు.

రెండు దశాబ్దాల సుధీర్ఘ ప్రయాణంలో టిఆర్‌ఎస్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజలతో మమేకమై అద్భుతాలను ఆవిష్కరించిందన్నారు.

- Advertisement -