హ్యాపీ బర్త్ డే ఫ్రెండ్… మహేష్‌కి కేటీఆర్ విషెస్

377
ktr mahesh

ప్రిన్స్ మహేష్ బాబు ఆగస్టు 9న 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. సినీ,రాజకీయాలకు చెందిన ప్రముఖులు మహేష్ బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు విషెస్ చెప్పారు.

ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…మహేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. మహేష్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసిన కేటీఆర్ …బి లెటెడ్ హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు.

మహేష్-కేటీఆర్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌. గతంలో కేటీఆర్ విజ్ఞప్తికి స్పందించి రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు మహేష్. అంతేగాదు మహేష్‌ సినిమాలపై కేటీఆర్ సైతం ప్రశంసలు గుప్పించారు.