జాతి నిర్మాతలు యువతే: కేటీఆర్

229
ktr
- Advertisement -

రేపటి నాయకులు, జాతి నిర్మాతలు యువతే అన్నారు మంత్రి కేటీఆర్. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్…. దేశానికి అత్యంత బలమైన శక్తి యువత అని తెలిపారు.దేశంలో 50 శాతానికిపైగా 25 ఏండ్లలోపువారే ఉన్నారు… వివేకంతో కలలు కనాలని, మనస్ఫూర్తిగా వాటిని నమ్మాలని, శక్తిసామర్థ్యాలతో ఆ కలలను సాకారం చేసుకోవాలని ట్వీట్‌ చేశారు.

- Advertisement -