సిరిసిల్లలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్..

53
- Advertisement -

గురువారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్లాపూర్, సారంపల్లి, అంకుషాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ktr minister
- Advertisement -