TPTU డైరీ ఆవిష్కరించిన కేటీఆర్

6
- Advertisement -

TPTU డైరీ ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPTU) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన డైరీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డతో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో TPTU రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్, వ్యవస్థాపకలు వేణుగోపాల స్వామి, జక్టో మాజీ అధ్యక్షులు G. భుజంగరావు, G. మాధవరెడ్డి, సోమ్లా నాయక్, వేణు బాబు తదితరులు పాల్గొన్నారు.

Also Read:నేపాల్‌లో మత ఘర్షణలు..ఉద్రిక్తం!

- Advertisement -