KTR:ఎస్సై భాషపై డీజీపీకి కేటీఆర్ ట్వీట్.. బదిలీ వేటు

117
- Advertisement -

హైదరాబాద్ గండి మైసమ్మ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఓ లారీ డ్రైవర్‌తో ట్రాఫిక్ ఎస్సీ అసభ్య పదజాలంతో దూషించడమే కాదు చేయి కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోని డీజీపీకి ట్యాగ్ చేస్తూ ఈ భాష మీకు అంగీకారయోగ్యమేనా అని ప్రశ్నించారు కేటీఆర్. ఈ మధ్య కాలంలో కొంతమంది పోలీసులు తీరు సరిగా లేదని తమ దృష్టికి వచ్చిందని పోలీస్ సిబ్బందికి శిక్షణ తరగుతులు ఏర్పాటు చేయాలని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు…ఆ ట్రాఫిక్ ఎస్సైపై బదిలీ వేటు వేశారు.

Also Read:తిరుమలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..

- Advertisement -