పల్లెల్లో మద్యం దుకాణాలు..ఇదేనా మార్పు?

6
- Advertisement -

నాడు కేసీఆర్ పాలనలో పల్లె, పల్లెకు ప్రగతి రథచక్రాలు… నేడు పల్లె, పల్లెలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. చిన్న పట్టణాల్లో పబ్బులు …అన్ని పల్లెల్లో మద్యం దుకాణాలు .. జయహో ఇందిరమ్మ రాజ్యం..ఇదేనా మీరు చెప్పిన మార్పు ? అని ఎద్దేవా చేశారు.

 

Also Read:నిండుకుండ‌లా నాగార్జునసాగర్

- Advertisement -