ఢిల్లీ రోడ్లపై కేటీఆర్ ట్వీట్..

242
ktr tweet on delhi roads
- Advertisement -

ప్రస్తుతం కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలోని తన గదిలో నుంచి కనిపించిన ఓ దృశ్యాన్ని ఆయన క్లిక్‌మనిపించారు. ఆ దృశ్యం మరేదోకాదండోయ్‌…దేశ రాజధాని ఢిల్లీ రోడ్లు.

 ktr tweet on delhi roads

అవును..అక్కడ ఒక క్రమపద్ధతిలో రోడ్లు, జంక్షన్స్, పార్క్స్ ఉండటం కేటీఆర్ ని ఆకర్షించాయి.

దాంతో ఇక్కడ రోడ్లు, జంక్షన్స్, పార్క్స్ ఉండటం బాగుందని, ఇలాంటి రోడ్లు, జంక్షన్స్‌ను హైదరాబాద్ నగరంలో కూడా చూడాలనుకుంటున్నాని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్‌.

 ktr tweet on delhi roads

- Advertisement -