బీఆర్ఎస్ రజతోత్సవం.. కేటీఆర్ సన్నాహాక సమావేశం

11
- Advertisement -

ఈ నెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లాల వారీగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా గ్రేటర్ పరిధిలోని బీఆర్‌ఎస్ నేతలతో శనివారం సమావేశం కానున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభ కు సంబంధించి సన్నాహక సమావేశాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జ్ ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జిలు, కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Also Read:త్వరలో భూభారతి టోల్ ఫ్రీ నెంబర్

జనసమీకరణపై కీలక సూచనలు చేయనున్నారు కేటీఆర్. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేలా ప్రణాళికను వివరించనున్నారు.

- Advertisement -