నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభం

125
- Advertisement -

భాగ్యనగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. నగరంలో మరో ఫైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. రూ.143 కోట్ల వ్యయంతో 990 మీటర్ల పొడవున జీహెచ్ఎంసీ నిర్మించింది.

రాబోయే రెండు నెలల్లో శిల్పా లేఅవుట్, కొత్తగూడ ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. కొత్తగూడ ఫైఓవర్ 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ మూడు జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య తీరిపోనుంది.

తెలంగాణల ప్రభుత్వం నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితం చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను ప్రారంబించిన సంగతి తెలిసిందే.

 

ఇవి కూడా చదవండి..

మీకంటే ఇంకెవరు బాగా చూపించగలరు

ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌ గెలుపు

నోట్లపై దేవుళ్ల బొమ్మలు ఉండాల్సిందే

- Advertisement -