- Advertisement -
తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా ఈ భారీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా ఈ భారీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు
జై తెలంగాణ
జై…— KTR (@KTRBRS) April 27, 2025
Also Read:కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలే కూలుస్తరు:కేసీఆర్
- Advertisement -

