KTR: కేసులు పెట్టి శునకానందమా?

1
- Advertisement -

ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీతో ఢిల్లీలో చిట్టి నాయుడి కాళ్ల బేరాలు, జైపూర్‌లో అదానీతో డిన్నర్‌ ఫలితం ఇచ్చినట్టుందని అన్నారు. 30 సార్లు ఢిల్లీకి వెళ్లినా మూడు పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే మీ ఖర్మ అంటూ మండిపడ్డారు.

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా, ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం ఈ-రేస్‌ను వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Also Read:Year Ender 2024: ఎన్నికల్లో గెలిచిన..ఓడిన నేతలు వీరే! 

- Advertisement -