- Advertisement -
హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌తో ములాఖత్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.క్రిశాంక్ పోస్టు చేసిన సర్క్యులర్ తప్పా..? అని ప్రశ్నించారు.
చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిశాంక్‌పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాలి.. క్రిశాంక్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:భూనమనాశనం గురించి తెలుసా?
- Advertisement -