బేసిన్లు తెలియదు.. బేసిక్సు తెలియదు అని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. బనకచర్ల కట్టింది లేదు అనేది కూడా తెలియదు… సరుకు లేదు, సబ్జెక్టు రాదు ..అంత శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అని మండిపడ్డారు.
ఒకరు ముఖ్య మంత్రి, మరొకరు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇద్దరూ జాతిరత్నాలే అన్నారు. రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వీళ్ళ తెలివే ఇట్లా ఉంటే, వీళ్ళు ఎట్లా తెలంగాణ రైతులకు న్యాయం చేస్తారు చెప్పాలని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
బేసిన్లు తెలియదు
బేసిక్సు తెలియదు
బనకచర్ల కట్టింది లేదు అనేది కూడా తెలియదు!సరుకు లేదు, సబ్జెక్టు రాదు
అంత శుష్క ప్రియాలు, శూన్య హస్తాలుఒకరు ముఖ్య మంత్రి, మరొకరు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇద్దరూ జాతిరత్నాలే
రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వీళ్ళ తెలివే ఇట్లా ఉంటే, వీళ్ళు… https://t.co/2pLr4ogEma
— KTR (@KTRBRS) August 2, 2025
Also Read:సాగర్‌కు భారీ వరద ప్రవాహం

