KTR: ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు న్యాయం చేయరా?

4
- Advertisement -

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు న్యాయం చేయరా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ద‌ళితుల‌పై చిర్రుబుర్రులాడిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తీరును తప్పుబట్టారు కేటీఆర్. మా భూమిని తీసుకోవ‌ద్ద‌ని న్యాయం చేయండ‌ని వ‌చ్చిన ద‌ళితుల‌పై ఇంత క‌ర్క‌శ‌త్వం ప్ర‌ద‌ర్శిస్తారా అని మండిపడ్డారు.

ఇందిర‌మ్మ రాజ్యంలో ద‌ళితుల‌కు న్యాయం చేయ‌రా…? అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు మొద‌ల‌వుతుంద‌న్న స‌హ‌జ సూత్రాన్ని మ‌ర్చిపోకండి అని హితవు పలికారు కేటీఆర్.

 

Also Read:Balka Suman: హైడ్రా పేరుతో వసూళ్ల దందా

- Advertisement -