KTR: ఇది పాలనేనా?,ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్

3
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ పాలనపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆసరా పథకం అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరవుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా పోతుగల్‌లో 200 మంది పింఛన్‌ దారులు (వృద్ధులు) రూ.20 చొప్పున రూ.2 వేలు పోగేసి షాద్‌నగర్‌-చేవెళ్ల రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని ప్రశ్నించారు.

Also Read:తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల

- Advertisement -