KTR:కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి

5
- Advertisement -

కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి రుజువైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నారు. అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు అన్నారు.

రెండు సీజన్లు అయినా..రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే..కౌలు రైతులకు..ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే అన్నారు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని మండిపడ్డారు.

 

Also Read:ఇండియా డే వేడుకల్లో టాక్ తెలంగాణం

- Advertisement -