KTR:రుణమాఫీకి వంద కొర్రీలు

8
- Advertisement -

ఒక్క రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం వంద కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సెల్ఫీ దిగి నేను రైతును అని రైతు నిరూపించుకోవాలా..రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తోందన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతొ కొత్త డ్రామా-ఇచ్చేది పక్కన భేట్టి వాపస్ పై దృష్టి సారించాలన్నారు. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్-ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ అప్షన్ అన్నారు.

కేసీఆర్ గారు రైతు రాజును రాజు చేస్తే-మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారు…ఇప్పటికే మాఫీపై మంత్రులు,ముఖ్యమంత్రి జూటా మాటలు అసత్య ప్రచారాలు, ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు రుణమాఫీ చెయ్యలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురూ చేసిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు కేటీఆర్.

 

- Advertisement -