KTR: బండి సంజయ్‌పై సుప్రీం కోర్టుకు కేటీఆర్

10
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్‌ ను తప్పుబట్టారు కేటీఆర్. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ తీరును తప్పుబట్టారు. కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రిగా ఉన్న బండి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని తెలిపారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలా స్పందించడమేంటని…ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా తీసుకుని బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Also Read:బ్రేకింగ్..MLC కవితకు బెయిల్

- Advertisement -