ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్ర‌ద‌ర్స్ సిటీ: కేటీఆర్

0
- Advertisement -

ఫోర్ సిటీపై తనదైన శైలీలో స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..అది ఫోర్త్ సిటీ కాదు.. అది ఫోర్ బ్ర‌ద‌ర్స్ సిటీ అని .. రియ‌ల్ ఎస్టేట్ మాఫియా అనే హ్యాష్ ట్యాగ్ జ‌త‌ప‌రిచారు. ఇందుకు సంబంధించి పత్రికా కథనాన్ని జతచేశారు.

- Advertisement -