ఏడాది కాంగ్రెస్ పాలన అంతా కటింగులు, కటాఫ్ లు మినహా తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి ? చెప్పాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రుణమాఫీ కటింగ్,రైతుభరోసా కటింగ్,సాగునీళ్లు కటింగ్,కరంటు కటింగ్,కేసీఆర్ కిట్ కటింగ్ ,న్యూట్రిషన్ కిట్ కటింగ్,తులంబంగారం కటింగ్, మహాలక్ష్మి రూ.2500 కటింగ్ అని ఎద్దేవా చేశారు కేటీఆర్.
ఫించను రూ.4000 వేలు కటింగ్,రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు కటింగ్,జాబ్ క్యాలెండర్ కటింగ్ ,ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కటింగ్,విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు కటింగ్,తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ₹25 వేల పింఛను కటింగ్,
ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కటింగ్,రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు కటింగ్,భూమిలేని రైతులకు సైతం రైతు బీమా కటింగ్,నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం కటింగ్ అని దుయ్యబట్టారు.
నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి కటింగ్ ,ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం కటింగ్ ,ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం కటింగ్ ,మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు కటింగ్ అని ఎక్స్ ద్వారా విమర్శించారు.
కటింగులు, కటాఫ్ లు మినహా
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి ?రుణమాఫీ కటింగ్
రైతుభరోసా కటింగ్
సాగునీళ్లు కటింగ్
కరంటు కటింగ్
కేసీఆర్ కిట్ కటింగ్న్యూట్రిషన్ కిట్ కటింగ్
తులంబంగారం కటింగ్
మహాలక్ష్మి రూ.2500 కటింగ్
ఫించను రూ.4000 వేలు కటింగ్
రూ.5 లక్షల… pic.twitter.com/lw2oWggRKw
— KTR (@KTRBRS) January 20, 2025
Also Read:TTD:అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు