కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్ వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో టూరిజమ్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరుగనున్న నేపథ్యంలో రెండు అంశాలపై తప్పక చర్చించాలన్నారు. అందులో ఒకటి ఢిల్లీ టూరిజం, మరొకటి జైల్ టూరిజం అని చెప్పారు. ఈ రెండు అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రగతి సాధించిందన్నారు.
జైలు టూరిజంలో భాగంగా 40 మంది కొడంగల్ రైతులను జైలుపాలు చేశారన్నారు. సెలబ్రెటీ నటులను జైలుకు పంపించారని, బెయిల్ వచ్చినా విడుదల చేయలేదని మండిపడ్డారు. సోషల్ మీడియా వారియర్లను కటకటాలు లెక్కపెట్టేలా చేశారన్నారు.
As the Telangana assembly proposes to discuss “Tourism policy”, the two specific areas where Congress Govt has achieved remarkable progress in this sector are
1) Delhi Tourism – More than 100 trips of CM and all Ministers combined!
2) Jail Tourism –
– 40 Kodangal farmers in…— KTR (@KTRBRS) December 16, 2024
Also Read:ఘనంగా హక్కు ఇనిషేటివ్ ‘మన హక్కు హైదరాబాద్’