- Advertisement -
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మిస్సైళ్లతో మెరుపు దాడి చేయగా సర్వత్రా హర్షాతీకేరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసిన భారత సైన్యానికి సెల్యూట్ అన్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడంలో భారత సైన్యానికి మరింత శక్తి, బలం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Saluting the amazing Indian Armed Forces for their precision strikes on terrorist camps in PoK and Pakistan
Wishing them more power and strength in completely eliminating terrorist infrastructure
Jai Hind 🇮🇳#OperationSindoor
— KTR (@KTRBRS) May 7, 2025
Also Read:ఉగ్రశిబిరాలను తుడిచిపెట్టాం:సోఫియా ఖురేషి
- Advertisement -

