ఖైరతాబాద్‌లో కేటీఆర్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..

58
ktr minister

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.కేటీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ వివరాలు ఇవే..

ఖైరతాబాద్ నియోజకవర్గం:

1) సాయంత్రం 4 గంటలకు – జహీరానగర్ చౌరస్తా
2)సాయంత్రం 5 గంటలకు – ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా

జూబ్లీహిల్స్ నియోజకవర్గం:

3) సాయంత్రం 6:30 గంటలకు – శ్రీరామ్ నగర్ చౌరస్తా
4) రాత్రి 7:30 గంటలకు – యూసఫ్ గూడ చెక్ పోస్ట్ చౌరస్తా